Maitreyi Ramakrishnan: అందాల వడ్డింపులో తగ్గేదే లే అంటున్న నెట్ ఫ్లిక్స్ బ్యూటీ, ట్రెండింగ్ లో పిక్స్

Maitreyi Ramakrishnan: తమిళ-కెనడియన్ నటి మైత్రేయి రామకృష్ణన్ గ్లామర్ ఒలకబోస్తూ కుర్రాళ్ల హృదయాలకు గాయం చేస్తోంది. ఈ అమ్మడి అందాలకు టీనేజర్స్ ఫిదా అవుతున్నారు. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

నెట్‌ఫ్లిక్స్ కామెడీ సిరీస్ 'నెవర్ హావ్ ఐ ఎవర్‌'తో చిత్రరంగ ప్రవేశం చేసింది మైత్రేయి రామకృష్ణన్.   

2 /6

నాలుగు సీజన్స్ పాటు సాగిన ఈ సిరీస్ లో మైత్రేయి అద్భుతంగా నటించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులను గెలుచుకుంది.   

3 /6

ఈమె కెనడాకు చెందిన యువతి. అయితే తాను తమిళ పోక్కిరిలో విజయ్ నటనను చూస్తూ పెరిగానని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.   

4 /6

పిక్సర్ యానిమేటెడ్ ఫాంటసీ కామెడీ చిత్రం 'టర్నింగ్ రెడ్‌లో'కథానాయిక స్నేహితులలో ఒకరైన భారతీయ-కెనడియన్ ప్రియా మంగళ్‌కు రామకృష్ణన్ డబ్బింగ్ కూడా చెప్పారు.   

5 /6

రామకృష్ణన్ రాబోయే నెట్‌ఫ్లిక్స్ రొమాంటిక్ కామెడీ చిత్రం 'ది నెదర్‌ఫీల్డ్ గర్ల్స్‌'లో నటిస్తుంది.   

6 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. లేటెస్ట్ గా ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ కుర్రకారు మతిపోగొడుతున్నాయి.