Malavika Mohanan: అందంతో హీటెక్కిస్తున్న మాళవిక

కేరళ బ్యూటీ మాళవిక మోహనన్ ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. మొదట మళయాళం సినిమాల్లోనే నటించిన బ్యూటీ మాళవిక.. ఆతర్వాత రజనీకాంత్ 'పేట' సినిమాలో నటించి తమిళం, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె ఇటీవల కాలంలో ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. 
  • Nov 14, 2020, 06:01 AM IST

Malavika Mohanan stunning look pics: కేరళ బ్యూటీ మాళవిక మోహనన్ ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. మొదట మళయాళం సినిమాల్లోనే నటించిన బ్యూటీ మాళవిక.. ఆతర్వాత రజనీకాంత్ 'పేట' సినిమాలో నటించి తమిళం, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె ఇటీవల కాలంలో ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. 

1 /14

మళయాళంతోపాటు కన్నడ, తమిళం, హిందీ చిత్రాల్లో కూడా ఈ ముద్దుగుమ్మ నటించింది. 

2 /14

అయితే మాళవిక ప్రస్తుతం విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తోన్న 'మాస్టర్' సినిమాలో నటిస్తోంది. 

3 /14

ఇదిలాఉంటే.. మాళవిక తన అందాలతో.. ఎప్పటికప్పుడూ ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.

4 /14

5 /14

6 /14

7 /14

8 /14

9 /14

10 /14

11 /14

12 /14

13 /14

14 /14