Mehreen Pirzada Photos: స్మిమ్మింగ్ పూల్ వద్ద హోయలు పోతున్న 'ఎఫ్ 3' భామ!

Mehreen Pirzada Photos: 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ మెహరీన్ పిర్జాదా.. ఆ తర్వాత వరుస చిత్రాలతో ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్ గా ఉండే మెహరీన్.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. 
 

  • May 14, 2022, 17:29 PM IST
1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6