Keerthy Suresh Photos: పొట్టి ఎల్లో డ్రస్సులో ముద్దబంతి పువ్వులా మెరిసిపోతోందిగా!

Keerthy Suresh Photos: 'నేను శైలజ' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. ఆ తర్వాత 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరైంది. ఈ చిత్రంతో స్టార్ డమ్ తెచ్చుకున్న కీర్తి సురేష్.. ఇటీవలే విడుదలైన 'సర్కారు వారి పాట' సినిమాలోనూ నటించి మెప్పించింది. తాజాగా ఆమె చేసి ఫొటోషూట్ ఇప్పుడు వైరల్ గా మారింది.  

  • May 14, 2022, 16:28 PM IST
1 /4

2 /4

3 /4

4 /4