Mouni Roy Photos: పెళ్లైన తర్వాత మళ్లీ హాట్ ఫొటోషూట్ లో 'నాగిని' బ్యూటీ!

Mouni Roy Photos: 'నాగిని' సీరియల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌనీ రాయ్.. మరోసారి తన అందాల విందుతో రెచ్చిపోయింది. పెళ్లైన తర్వాత కూడా అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గేదేలే అంటూ రెచ్చిపోతోంది. తాజాగా కొన్ని ఫొటోలను మౌనీరాయ్ పంచుకోగా.. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. 
 

  • Apr 22, 2022, 17:53 PM IST
1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6