Neha Sharma Photos: 'చిరుత' హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి!

Neha Sharma Photos: 'చిరుత' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన నేహా శర్మ.. ఆ తర్వాత ఒకటి, రెండు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైన ఈ భామ.. తరచూ సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా కొన్ని ఫొటోలను పంచుకుంది. 
 

  • Apr 19, 2022, 17:12 PM IST
1 /4

హీరోయిన్ నేహా శర్మ.. 1987 నవంబరు 21న బిహార్​లోని భగల్​పుర్​లో పుట్టింది.     

2 /4

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం 'చిరుత' చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది.   

3 /4

ఆ తర్వాత వరుణ్ సందేశ్ నటించిన 'కుర్రాడు' చిత్రంతో మరింతగా మెప్పించింది.    

4 /4

ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన ఈ భామ.. ప్రస్తుతం 'జోగిరా సా రా రా' అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.