Nabha Natesh: యువరాణిలా మెరిసిపోతున్న నభా.. నడుమందాలు అదరహో!

Nabha Natesh Latest Photo Shoot shakes internet. తాజాగా నభా నటేష్ ఎంబ్రాయిడరీ డ్రెస్సులో మెరిశారు. అందులో కన్నడ బ్యూటీ యువరాణిలా ఉన్నారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. 

  • Apr 19, 2022, 14:49 PM IST
1 /5

తాజాగా నభా నటేష్ ఎంబ్రాయిడరీ డ్రెస్సులో మెరిశారు. అందులో కన్నడ బ్యూటీ యువరాణిలా ఉన్నారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. 

2 /5

ఇటీవలీ కాలంలో ఏ సినిమాకు సైన్ చేయని ఈ కన్నడ భామ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు. 

3 /5

నభా నటేష్ అల్లుడు అదుర్స్ సినిమాలో అందాల ప్రదర్శన చేశారు. గతేడాది విడుదలైన 'మ్యాస్ట్రో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. 

4 /5

'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నభా. ఆ సినిమాలో తెలంగాణ యాసలో అదరగొట్టారు. దాంతో తెలుగులో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. 

5 /5

'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన కన్నడ బ్యూటీ నభా నటేష్. ఆ సినిమాలో నభా నటనకు మంచి మార్కులే పడ్డా పెద్దగా గుర్తింపు రాలేదు.