Nivetha Pethuraj: అందాల బొమ్మలా నివేదా కుర్రాళ్లకు మతిపోయేలా..

Nivetha Pethuraj: తమిళ, తెలుగు సినిమాల్లో మంచి క్రేజున్న హీరోయిన్​ నివేదా పేతురాజ్​. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్​కు ఎంటర్​టైన్మెంట్ ఇస్తుంటుది. మరి నివేదా షేర్ చేసిన కొన్ని క్యూట్​ ఫొటోలపై ఓ లుక్కేయండి.

  • Mar 12, 2022, 21:50 PM IST
1 /5

నివేదా పేతురాజ్​ 1991 నవంబర్​ 30న తమిళనాడులోని మదురైలో జన్మించింది.

2 /5

2016లో వచ్చిన తమిళ మూవీ 'ఒరు నాల్​ కూతు' అనే మూవీలో నటించింది.

3 /5

నివేదా నటించిన తొలి తెలుగు సినిమా మెంటల్ మదిలో. 2017లో ఈ సినిమా వచ్చింది.

4 /5

గత ఏడాది రెడ్​, పాగల్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిది ఈ తమిళ బ్యూటీ

5 /5

ప్రస్తుతం విరాట పర్వం, బ్లెడీ మ్యారీ అనే తెలుగు సినిమాల్లో నటిస్తోంది నివేదా పేతురాజ్​.