Poonam Bajwa Pics: దీపావళి ఎఫెక్ట్.. రూట్ మార్చిన బొద్దుగుమ్మ పూనమ్ బజ్వా!

Poonam Bajwa Latest saree images Shakes Internet. ఎప్పుడూ బికినీ, చిట్టిపొట్టి డ్రెస్సుల్లో కనిపించే పూనమ్ బజ్వా దీపావళి పండగ సందర్భంగా శారీలో మెరిశారు. 
 

1 /6

ఎప్పుడూ బికినీ, చిట్టిపొట్టి డ్రెస్సుల్లో కనిపించే పూనమ్ బజ్వా రూట్ మార్చారు. దీపావళి పండగ సందర్భంగా పూనమ్.. వైట్ డ్రెస్సులో దర్శనమిచ్చారు. అమ్మడిని ఇలా చూసి ఫాన్స్ షాక్ అవుతున్నారు.   

2 /6

పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తారు.    

3 /6

తెలుగులో బ్రేక్ రాకపోవడంతో.. తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన పూనమ్ బజ్వా అక్కడే బాగానే సెటిల్ అయ్యారు. తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి చిత్రాలలో నటించారు.  

4 /6

తెలుగులో సినిమాలు చేసినా పూనమ్ బజ్వాకు అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. హీరోయిన్‌గా సక్సెస్ కాకపోవడంతో కారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశారు.   

5 /6

2005లో వచ్చిన 'మొదటి సినిమా' ద్వారా పూనమ్ బజ్వా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో పూనమ్ అందాల విందు చేశారు. కెరీర్ ఆరంభంలో బాస్, పరుగు చిత్రాలలో నటించిన పూనమ్ బజ్వా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.   

6 /6

1985 ఏప్రిల్ 5న పూనమ్ బజ్వా ముంబైలో జన్మించారు. పూనమ్ చదువుకుంటూనే పార్ట్ టైమ్ మోడలింగ్ చేశారు. ఒక రాంప్ షో కోసం హైదరాబాద్ వచ్చినపుడు డైరెక్టర్ కళ్లలో పడ్డారు.