Pranitha Subhash: బాపు గారి బొమ్మలా ప్రణీత, లేటెస్ట్ ఫోటోలు వైరల్

Pranitha Subhash Saree pics viral: పెళ్లయినా ప్రణీత అందం మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా ఈ బ్యూటీ ట్రెఢిషనల్ చీరకట్టులో మెరిసింది. ఇందులో ఈ అమ్మడును చూడటానికి రెండు కళ్లు చాలవు, అంత అందంగా ఉంది మరి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

తెలుగు ఆడియెన్స్ కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని న‌టి ప్ర‌ణీత సుభాష్. ఈమె పేరుకు క‌న్న‌డ న‌టి అయినా తెలుగు సినిమాలతోనే ఎక్కువ ఫేమస్ అయింది.   

2 /5

2010లో త‌నీష్ హీరోగా నటించిన 'ఏం పిల్లో.. ఏం పిల్ల‌డో' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.    

3 /5

ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాతో ప్రణీత పాపులారిటీ మరింత పెరిగింది. 2021లో నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.   

4 /5

పెళ్లికి ముందు డీసెంట్ గా కనిపించిన ప్రణీత ఇప్పుడు హాట్ హాట్ అందాలతో నెట్టింట రచ్చ చేస్తోంది.  

5 /5

అయితే తాజాగా ఈ అమ్మడు పుత్తడి బొమ్మలా మారిపోయింది. లేటెస్ట్ చీరకట్టులో నెటిజన్స్ కు నిద్రలేకుండా చేస్తోంది.