Pranitha Subhash: పవన్ కళ్యాణ్ డైలాగ్స్‌తో ప్రణీత రచ్చ.. ట్రెండీ వేర్‌లో మతిపొగోడుతున్న పోజులు

Pranitha Subhash Photos: 'ఏం పిల్లో.. ఏం పిల్లడో' మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ప్రణీత సుభాష్. గతేడాది బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజును పెళ్లాడిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ కోసం వెయిట్ చేస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం ఫొటో షూట్స్‌తో రచ్చ చేస్తోంది. 
 

  • Dec 13, 2022, 20:59 PM IST
1 /5

ఈ ఏడాది జూన్ 10వ తేదీన పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఈ కన్నడ బ్యూటీ.. పెళ్లి, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటోంది.  

2 /5

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాతో ప్రణీతకు మంచి క్రేజ్ తీసుకువచ్చింది. పవన్‌తో వచ్చే సన్నివేశాలు అభిమానులకు తెగ నచ్చేశాయి.   

3 /5

తాజాగా ఆ సినిమా డైలాగ్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. లేటెస్ట్ ఫొటోలను పంచుకుంది.   

4 /5

'ఆ కళ్లల్లోకి ఏ మగాడైనా లూప్ అని దూకి అలా ఈదుకొనే వచ్చేస్తాడు..', 'ఆ ప్రమీల గారు మీరు కళ్లు దించకండి.. దించితే మాలాంటి ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారండి..' డైలాగ్స్‌ను ఆమె షేర్ చేసింది.  

5 /5

ప్రస్తుతం ఈ కన్నడ బ్యూటీ ‘రమణ అవతార’ అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. వివాహామై.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నటిస్తోన్న మూవీ ఇదే. ఈ సినిమా హిట్ అయితే మరిన్ని అవకాశాలు వస్తాయని ఈ అందగత్తె భావిస్తోంది.