Raashi Khanna Photos: ముద్దుగా బొద్దుగా ఉండే రాశీఖన్నా.. ఇంత సన్నగా మారిపోయిందేంటి?

Raashi Khanna Photos: సామాజిక మాధ్యమాల్లో తరచూ యాక్టివ్ గా ఉండే హీరోయిన్ రాశీ ఖన్నా.. తాజాగా మరో ఫోటోషూట్ తో అలరించింది. రెడ్ కలర్ షార్ట్ డ్రస్సులో సైజ్ జీరో అందాలతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ ఫొటోలేంటో మీరే చూసేయండి. 
 

  • Apr 29, 2022, 17:34 PM IST
1 /3

2 /3

3 /3