చీర కట్టులో కనికట్టు చేస్తోన్న హాట్ బ్యూటీ Actress Ramya Pandian ఫోటోస్ గ్యాలరీ

  • Aug 08, 2020, 23:52 PM IST

తమిళ నటి రమ్య పాండియన్ (Actress Ramya Pandian) చీర కట్టు అందాలు అంటే తమిళ తంబీలకే కాదు.. ఎవరైనా దాసోహం అనాల్సిందే. దర్శకుడు మణిరత్నం వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన శెల్లి తెరకెక్కించిన మానే తేనె పొన్మానే అనే షార్ట్ ఫిలింతో తొలిసారిగా కెమెరాను ఫేస్ చేసిన ఈ తమిళ సౌందర్యం.. ఆ తర్వాత బాలాజీ శక్తివేల్ డైరెక్ట్ చేసిన రా రా రాజశేఖర్ సినిమాలో అవకాశం దక్కించుకుంది.

1 /8

రా రా రాజశేఖర్ మూవీలో అవకాశం దక్కించుకున్నప్పటికీ.. ఆ ప్రాజెక్టు ఎందుకో ముందుకు సాగలేదు. 

2 /8

ఆ తర్వాత 2015లో డమ్మి టప్పాసు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చుకుంది. ఆ తర్వాత జోకర్ అనే సినిమాతో మరో ఆఫర్ కొట్టేసింది. @lramachandran

3 /8

డమ్మీటపాసు, జోకర్ చిత్రాల తర్వాత ఆన్ దేవతి చిత్రంలో రమ్య పాండియన్ హీరోయిన్‌గా చేసింది. ( Source: instagram.com/actress_ramyapandian )

4 /8

ఆన్ దేవతి మూవీ తర్వాత రమ్య పాండియన్ మరో రెండు చిత్రాలకు సైన్ చేసింది. 2D ఎంటర్‌టైన్‌మెంట్, తిరుకుమరన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్‌లో ఈ రెండు చిత్రాలు తెరకెక్కనున్నాయి. ( Source: instagram.com/actress_ramyapandian )

5 /8

సినిమాలతో పాటు కుక్ విత్ కోమలి, కలక్క పోవదు యారు సీజన్ 9 వంటి టీవీ రియాల్టీ షోల్లోనూ రమ్య పాండియన్ కనిపించింది. ( Source: instagram.com/actress_ramyapandian )

6 /8

ప్రముఖ సినీనటుడు, దర్శకుడు, నిర్మాత అయిన అరుణ్ పాండ్యన్‌కి రమ్య పాండియన్ సమీప బంధువు. ( Source: instagram.com/actress_ramyapandian )

7 /8

రమ్య పాండియన్ ఫోటోస్ గ్యాలరీ ( Source: instagram.com/actress_ramyapandian )

8 /8

రమ్య పాండియన్ అందాలకు ఫిదా కాని కుర్రకారు ఉంటారా ? ( Source: instagram.com/actress_ramyapandian )