Regina Cassandra Pics: హాట్ గ్లామర్‌తో రెచ్చిపోయిన రెజీనా కసాండ్రా.. మైండ్ బ్లోయింగ్ పిక్స్!

Actress Regina Cassandra Latest Cleavage Pictures goes viral. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రెజీనా తన హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా రెజీనా హాట్ ట్రీట్ ఇచ్చారు. 
 

1 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రెజీనా.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా రెజీనా హాట్ ట్రీట్ ఇచ్చారు.   

2 /6

తెలుగులో హీరోయిన్‌గా రెజీనాకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో.. విలన్ రోల్స్ కూడా చేశారు. ఎవరు చిత్రంలో ప్రతినాయకి పాత్రలో ఆకట్టుకున్నారు. చక్ర సినిమాలో లీలా పాత్రలో నటించిన రెజీనాకు మంచి మార్కులే పడ్డాయి.   

3 /6

తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోయిన రెజీనా.. ఈ మధ్యకాలంలో రేసులో వెనకబడింది. టాలీవుడ్‌లో సినిమాలు లేకపోవడంతో కోలీవుడ్‌పై దృష్టి పెట్టారు.  

4 /6

కొత్తజంట, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సౌఖ్యం, రొటీన్ లవ్ స్టోరీ, నక్షత్రం, రారా కృష్ణయ్య, పవర్, ఎవరు, శాకిని డాకిని లాంటి సినిమాలతో రెజీనా మంచి పేరు తెచ్చుకున్నారు.   

5 /6

'శివ మనసులో శృతి' సినిమాతో రెజీనా కసాండ్రా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు. సుధీర్ బాబు, రెజీనా జోడి అందరినీ ఆకట్టుకుంది.  

6 /6

1988 డిసెంబరు 13న చెన్నైలో రెజీనా కసాండ్రా జన్మించారు. సైకాలజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు.