Ritika Singh: అందాల ఉక్కపోత పోయిస్తున్న రితికా సింగ్, లేటెస్ట్ పిక్స్ వైరల్

Ritika Singh Hot pics viral: బాక్సర్ కమ్ యాక్టర్ రితికా సింగ్ తన అందచందాలతో నెట్టింట సందడి చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలకు నెటిజన్స్ సలామ్ చేస్తున్నారు. ఇందులో అంత అందంగా ఉంది ఈ బ్యూటీ. మీరు కూడా ఓ చూపు చూడండి.
 

1 /6

సీనియర్ వెంకటేష్ హీరోగా నటించిన 'గురు' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రితికా సింగ్.   

2 /6

ఈమె తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. అక్కడ నటించిన ఇరుధి సుత్రు, ఆండవన్ కట్టలై, శివలింగ తదితర సినిమాలు రితిషాకు మంచి పేరు తీసుకొచ్చాయి.   

3 /6

గురు తర్వాత 'నీవెవరో' అనే తెలుగు సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈ అమ్మడుకు టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు.   

4 /6

గతేడాది     ఇన్కార్, కొలై, కోతా రాజు అనే సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈమె నటి మాత్రమే కాదు మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణీ కూడా.   

5 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రితికా ఎప్పుడు తన లేటెస్ట్ లుక్స్ ను అభిమానులతో పంచుకుంటుంది.  

6 /6

తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు కనువిందు చేస్తున్నాయి. ఇందులో రితికా తన ఎద అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది.