Ritika Singh: అందాలు అరబోతలో తగ్గేదే లే అంటున్న వెంకీ భామ, పిక్స్ వైరల్

Ritika Singh: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో రితికా సింగ్. తాజాగా ఈ బ్యూటీ ఇన్స్ స్టా లో షేర్ చేసిన పిక్స్ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

Ritika Singh Beautiful Pics: 2012లో 'ఇరుదచుట్రు'’ అనే తమిళ మూవీతో చిత్రరంగ ప్రవేశం చేసింది రితికా సింగ్. 2017లో వెంకటేష్ హీరోగా వచ్చిన 'గురు' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నీవెవరో, హత్య వంటి సినిమాల్లో నటించినా ఈ బ్యూటీకి సరైన గుర్తింపు రాలేదు. ఈమె నటితోపాటు మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి కూడా. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 
 

1 /5

2012లో 'ఇరుదచుట్రు'’ అనే తమిళ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రితికా సింగ్.   

2 /5

2017లో వెంకటేష్ హీరోగా వచ్చిన గురు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  

3 /5

ఆ తర్వాత నీవెవరో, హత్య వంటి సినిమాల్లో నటించినా ఈ బ్యూటీకి సరైన గుర్తింపు రాలేదు.   

4 /5

ఈమె నటితోపాటు మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి కూడా.   

5 /5

తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.