Sunny Leone Pics: సన్నీ లియోన్ హాట్ ట్రీట్.. కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తున్న లేటెస్ట్ పిక్స్!

Sunny Leone Shares Amazing Images in Light Blue Dress. సన్నీ లియోన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లూ డ్రెస్సులో అందాలు ఆరబోశారు. హాట్ బ్యూటీ అందాలకు కుర్రకారుకు కునుకు లేకుండా పోవడం పక్కా. 
 

1 /6

సన్నీ లియోన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లూ డ్రెస్సులో అందాలు ఆరబోశారు. హాట్ బ్యూటీ అందాలకు కుర్రకారుకు కునుకు లేకుండా పోవడం పక్కా.   

2 /6

సన్నీ లియోన్‌ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరదాగా టూర్లకు వెళుతుంటారు. అందుకు సంబందించిన ఫొటోస్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.   

3 /6

కరెంట్ తీగ, గరుడవేగ, కుల్ఫీ, జిన్నా సినిమాలలో సన్నీ లియోన్‌ నటించారు. గరుడవేగలో సన్నీ అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.   

4 /6

సన్నీ లియోన్‌ సినీ ప్రస్థానం కేవలం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. సౌత్‌ సినిమాలలో కూడా సన్నీ నటిస్తున్నారు. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు.  

5 /6

బిగ్‌బాస్‌ అనంతరం హిందీలో సన్నీ లియోన్‌ వరుస అవకాశాలు సొంతం చేసుకున్నారు. బాలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.  

6 /6

2011లో ప్రసారమైన హిందీ బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ద్వారా సన్నీ లియోన్‌ భారతీయులకు పరిచయయ్యారు. అనతికాలంలోనే భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.