Tamannaah Bhatia: తమన్నా అందాల ప్రదర్శన.. హాట్ పోజులతో రచ్చ

Tamannaah Photos: హిందీ సినిమాలతో వెండితెరకు పరిచయమై.. టాలీవుడ్‌లో శ్రీ సినిమా ద్వారా అడుగుపెట్టింది తమన్నా. తెలుగులో టాప్‌ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇటీవల కాస్త జోరు తగ్గినా.. బాలీవుడ్, టాలీవుడ్‌లో మూడు సినిమాల్లో నటిస్తోంది. 

  • Nov 30, 2022, 20:01 PM IST
1 /5

2007లో హ్యాపీ డేస్ సినిమా తమన్నాకు మంచి క్రేజ్‌ను తీసుకువచ్చింది. ఆ తరువాత మిల్కీ బ్యూటీ కెరీర్ జెడ్ స్పీడ్‌లో దూసుకుపోయింది.  

2 /5

కేవలం గ్లామర్‌తోనే యాక్టింగ్‌లోనూ తమన్నా ఇరగదీస్తుంది. ముఖ్యంగా తమన్నా అద్భుతమైన డ్యాన్స్‌కు హీరోలే ఫిదా అయిపోతారు.   

3 /5

ఇండస్ట్రీకి వచ్చే 17 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ అదే గ్రేస్‌తో మిల్కీ బ్యూటీ డ్యాన్స్ చేయడం విశేషం.   

4 /5

ఇటీవలె ఈ అందగత్తె పెళ్లి వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. అయితే ఆమె మాత్రం సైలెంట్‌గా ఉండిపోయింది.   

5 /5

సినిమాలతో ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది తమన్నా. తాజాగా ఎద అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చింది.