హాట్ హాట్ లుక్స్‌తో మత్తెక్కిస్తున్న అదా శర్మ

తెలుగులో హార్ట్ ఎటాక్, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలతో ఆకట్టుకున్న అందాల భామ అదా శర్మ. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హాట్ హాట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది.

  • Feb 03, 2020, 14:39 PM IST

తెలుగులో హార్ట్ ఎటాక్, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలతో ఆకట్టుకున్న అందాల భామ అదా శర్మ. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హాట్ హాట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది.

1 /9

అదా శర్మ .. లేటెస్ట్‌గా ఓ  ఫోటో షూట్ చేసింది. అందులో తెల్లని  సూట్‌తో కొన్ని ఫోటోలు ఉన్నాయి. డెనిమ్ జీన్స్‌లో కొన్ని ఫోటోలు ఉన్నాయి. ముద్దుముద్దుగా పెళ్లి కూతురుగా రెడీ అయి కొన్ని ఫోటోలు తీసుకుంది. ఈ మూడు తరహాల ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. వీటిలో మీకు ఏది నచ్చింది..? అంటూ అభిమానులను ప్రశ్నించింది. 

2 /9

అభిమానులు ఒక్కో ఫోటోకు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.  

3 /9

4 /9

5 /9

6 /9

7 /9

8 /9

9 /9