Adah Sharma: జల దేవత లుక్‌లో వైరల్ అవుతున్న ఫోటోషూట్

  • Nov 07, 2020, 21:47 PM IST

హార్ట్ అటాక్ సినిమాతో అభిమానుల హార్ట్‌బ్రేక్ చేసిన అదా శర్మకు..తెలుగుతో పాటు హిందీలో మంచి అవకాశాలొచ్చాయి. తన అందచందాలతో, హాట్ పిక్స్‌తో ఆకట్టుకునే అదా శర్మ ఇప్పుడు విభిన్నమైన కొత్త ఫోటోషూట్‌తో చర్చనీయాంశమైంది.  జలకన్య లేదా జలదేవత లుక్‌లో లేటెస్ట్ ఫోటోషూట్ అభిమానుల్ని ఫిదా చేస్తుంటే..కొంతమంది ట్రోల్ కూడా చేస్తున్నారు. ఆ ఢిఫరెంట్ ఫోటోలు మీ కోసం

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6