World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా

India Team Celebrations Looks Here: భారత క్రికెట్‌ జట్టు టీ 20 ప్రపంచకప్‌ను గెలుపొందడంతో యావత్‌ భారతదేశం సంబరపడింది. అమెరికా గడ్డపై జరిగిన ఫైనల్లో రోహిత్‌ శర్మ జట్టు విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. కప్‌ను గెలిచిన భారత జట్టు ఎలా సంబరాలు చేసుకుందో చూడండి.

1 /14

T20 World Cup: అమెరికాలో జరిగిన ప్రపంచకప్‌లో భారత్‌ అద్భుత విజయం సాధించింది.

2 /14

T20 World Cup: దక్షిణాఫ్రికా జట్టుపై 7 పరుగుల తేడాతో భారత్‌ ట్రోఫీని గెలుచుకుంది.  

3 /14

T20 World Cup: 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న టీమిండియా

4 /14

T20 World Cup: ఐసీసీ టెస్ట్‌ చాంపియన్స్‌, వన్డే ప్రపంచకప్‌ను కోల్పోయిన భారత్‌ టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడం విశేషం.  

5 /14

T20 World Cup: ఈ ప్రపంచకప్‌లో ఒక్క ఓటమి లేకుండా విజయం సాధించిన రోహిత్‌ శర్మ బృందం.  

6 /14

T20 World Cup: బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్నింటిలో సత్తా చాటిన మనోళ్లు.  

7 /14

T20 World Cup: రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో పొట్టి ప్రపంచకప్‌ గమనార్హం.  

8 /14

T20 World Cup: ఈ విజయోత్సాహంలో ఉన్న సమయంలోనే రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ తమ టీ 20 క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.  

9 /14

T20 World Cup: ఈ ప్రపంచకప్‌కు వెస్డిండీస్‌, అమెరికా ఆతిథ్యం ఇచ్చాయి.  

10 /14

T20 World Cup: ప్రపంచకప్‌లో ఎన్నో అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది.  

11 /14

T20 World Cup: సఫారీలను విజయం ఊరించి ఊరించి దూరమైపోయింది.  

12 /14

T20 World Cup: ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ బౌండరీ లైన్‌లో పట్టిన క్యాచ్‌ మ్యాచ్‌కే హైలెట్‌.   

13 /14

T20 World Cup: ఈ విజయంతో విదేశీ గడ్డపై భారత జెండాను రోహిత్‌ శర్మ గర్వంగా పాతాడు.  

14 /14

T20 World Cup: తుది పోరులో కీలక వికెట్లు తీసి బుమ్‌ బమ్‌ బుమ్రా ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు.