Aishwarya Rajesh Pics: కలర్‌ఫుల్ డ్రెస్‌లో ఐశ్వర్య రాజేశ్.. మరింత అందంగా తమిళ బ్యూటీ! పిక్స్ వైరల్

Actress Aishwarya Rajesh hot PhotoShoot shakes internet. ఐశ్వర్య రాజేశ్‌ ప్రస్తుతం పారిస్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. 
 

1 /7

ఐశ్వర్య రాజేశ్‌కు తెలుగులో మాత్రం మొదట్లో పెద్దగా అవకాశాలు రాలేదు. అందం, అభినయం ఉన్నా కూడా అదృష్టం క‌లిసిరాక కొన్నేళ్ల పాటు వెలుగులోకి రాలేదు.   

2 /7

తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి, మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ సినిమాలలో ఐశ్వర్య రాజేశ్‌ నటించారు.   

3 /7

ఐశ్వర్య రాజేశ్‌ ప్రస్తుతం పారిస్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. కలర్‌ఫుల్ డ్రెస్‌లో ఐశ్వర్య మరింత అందంగా ఉన్నారు.   

4 /7

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఐశ్వర్య రాజేశ్‌.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్‌ చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ అంపాదించారు. ఆమె పెట్టే ఫొటోలకు లైకుల వర్షం కురుస్తుంటుంది.   

5 /7

కాలిగేర్ టీవీలో ప్రసారమయిన రియాల్టీ షో మనాడ మేయిలాడాలో నటించారు. ఆపై 2014లో విజయ్ సేతుపతితో కలిసి రమ్మీ, పన్నైరమ్ పద్మినియం చిత్రాలలో నటించారు. ఆపై చాలా తమిళ సినిమాలు చేశారు.   

6 /7

ఒక‌ప్పుడు తెలుగులో వ‌ర‌స సినిమాలు చేసి క‌న్నుమూసిన న‌టుడు రాజేష్ కుమార్తె ఈ ఐశ్వ‌ర్య రాజేశ్. అంతేకాదు హాస్య న‌టి శ్రీ‌ల‌క్ష్మి మేన‌కోడ‌లు కూడా.   

7 /7

1990 జనవరి 10న ఐశ్వర్య రాజేశ్ చెన్నైలో జన్మించారు. చెన్నైలోని యతిరాజ్ మహిళా కళాశాలలో బీకాం పూర్తిచేశారు.