Alia Bhatt Photos: గెటప్ మార్చేసిన 'గంగూబాయ్'.. చీరకట్టు నుంచి వెస్ట్రన్ డ్రస్సు వరకు!

Alia Bhatt Photos: బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధానపాత్రలో నటించిన 'గంగూబాయ్ కతియవాడి' ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఆ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఆలియా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. 
 

  • Mar 19, 2022, 17:21 PM IST
1 /4

ఆలియా భట్.. 1993 మార్చి 15న ముంబయిలో జన్మించింది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' అనే హిందీ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.     

2 /4

ఈ ఏడాది వరుస సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్​ థియేటర్లలో సందడి చేయనుంది. 'గంగూబాయ్ కతియావాడి' సినిమాతో ఇప్పటికే థియేటర్లలో సందడి చేయగా.. ఇప్పుడు మరో సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైంది.   

3 /4

'గంగూబాయ్ కతియవాడి' సినిమాలో ఆలియా.. వేశ్య, లేడీ డాన్​ వంటి రెండు విభిన్న పాత్రలను పోషించింది.    

4 /4

ఆలియా భట్​ నటించిన 'ఆర్​ఆర్​ఆర్' సినిమా కూడా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.