Alina Rai looks: అచ్చు గుద్దినట్టు కత్రినా కైఫ్ పోలికలే..అలీనా వర్సెస్ కత్రినా

బాలీవుడ్ గ్లామరస్ క్వీన్, యువత హృదయాల్ని కొల్లగొట్టిన కత్రినా కైఫ్..త్వరలో పెళ్లిచేసుకోబోతోంది. మరో నటుడు విశాల్ కౌశల్ అలియాస్ విక్కీతో కత్రినా పెళ్లి డిసెంబర్ 9వ తేదీన అంటే మరో రెండ్రోజుల్లో జరగనుంది. ఈ క్రమంలో సల్మాన్ పరిస్థితి ఏంటనే విషయంపై మీమ్స్ కొన్ని ట్రోల్ అవుతున్నాయి. కత్రినా స్థానంలో అచ్చం అలాగే కన్పిస్తున్న అలీనా రాయ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆశ్చర్యంగా ఉందా..నిజమే..కొన్ని లుక్స్ అచ్చం కత్రినాలానే ఉన్నాయి. దూరం నుంచి చూస్తే కత్రినానే అనుకుంటారు కూడా. ఆ దృశ్యాలు మీరూ చూడండి.

Alina Rai looks as Katrina kaif: బాలీవుడ్ గ్లామరస్ క్వీన్, యువత హృదయాల్ని కొల్లగొట్టిన కత్రినా కైఫ్..త్వరలో పెళ్లిచేసుకోబోతోంది. మరో నటుడు విశాల్ కౌశల్ అలియాస్ విక్కీతో కత్రినా పెళ్లి డిసెంబర్ 9వ తేదీన అంటే మరో రెండ్రోజుల్లో జరగనుంది. ఈ క్రమంలో సల్మాన్ పరిస్థితి ఏంటనే విషయంపై మీమ్స్ కొన్ని ట్రోల్ అవుతున్నాయి. కత్రినా స్థానంలో అచ్చం అలాగే కన్పిస్తున్న అలీనా రాయ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆశ్చర్యంగా ఉందా..నిజమే..కొన్ని లుక్స్ అచ్చం కత్రినాలానే ఉన్నాయి. దూరం నుంచి చూస్తే కత్రినానే అనుకుంటారు కూడా. ఆ దృశ్యాలు మీరూ చూడండి.
 

1 /5

2 /5

3 /5

కొన్ని లుక్స్ అచ్చం కత్రినాలానే ఉన్నాయి. దూరం నుంచి చూస్తే కత్రినానే అనుకుంటారు కూడా. 

4 /5

 ఈ క్రమంలో సల్మాన్ పరిస్థితి ఏంటనే విషయంపై మీమ్స్ కొన్ని ట్రోల్ అవుతున్నాయి. కత్రినా స్థానంలో అచ్చం అలాగే కన్పిస్తున్న అలీనా రాయ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

5 /5

బాలీవుడ్ గ్లామరస్ క్వీన్, యువత హృదయాల్ని కొల్లగొట్టిన కత్రినా కైఫ్..త్వరలో పెళ్లిచేసుకోబోతోంది. మరో నటుడు విశాల్ కౌశల్ అలియాస్ విక్కీతో కత్రినా పెళ్లి డిసెంబర్ 9వ తేదీన అంటే మరో రెండ్రోజుల్లో జరగనుంది.