Water Melon Health Benefits: పుచ్చకాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. గర్భిణులు తినవచ్చా?

Water Melon Health Benefits: వేసవి కాలం వచ్చిందంటే మార్కెట్లో పుచ్చకాయలు విరివిగా దొరుకుతుంటాయి. వేసవి తాపాన్ని దాహాన్ని తీర్చేందుకు పుచ్చకాయ అద్భుతంగా పనిచేస్తుంది

Water Melon Health Benefits: వేసవి కాలం వచ్చిందంటే మార్కెట్లో పుచ్చకాయలు విరివిగా దొరుకుతుంటాయి. వేసవి తాపాన్ని దాహాన్ని తీర్చేందుకు పుచ్చకాయ అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఎక్కువగా తెచ్చుకుని ఫ్రిజ్‌లో పెట్టుకొని మరి రోజు తింటుంటారు మరి వాస్తవంగా ఇది మన శరీరానికి ఎంత వరకు ఉపయోగపడుతుంది.
 

1 /5

వేసవి కాలం వచ్చిందంటే మార్కెట్లో పుచ్చకాయలు విరివిగా దొరుకుతుంటాయి. వేసవి తాపాన్ని దాహాన్ని తీర్చేందుకు పుచ్చకాయ అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఎక్కువగా తెచ్చుకుని ఫ్రిజ్‌లో పెట్టుకొని మరి రోజు తింటుంటారు మరి వాస్తవంగా ఇది మన శరీరానికి ఎంత వరకు ఉపయోగపడుతుంది.  

2 /5

 అలాగే దీన్ని గర్భిణీ స్త్రీలు తినవచ్చా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరంలోని వేడిని తగ్గించి చలవ చేస్తుంది. ఇది వేసవి కాలంలో ఎంతో మేలు చేస్తుంది కూడా. డాక్టర్ల సూచన మేరకు గర్భిణులు కూడా తినొచ్చు.  

3 /5

ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో మన శరీరంలో వాటర్ లెవెల్స్ మాటిమాటికీ తగ్గిపోతుంటాయి. డీహైడ్రేషన్ స్టేజ్ కి వెళ్ళిపోతుంటాం. ఇలాంటప్పుడు వడదెబ్బ తగిలి కళ్లు తిరిగి కింద పడిపోతుంటారు చాలామంది. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం కూడా.   

4 /5

అందుకే బాడీలో వాటర్ లెవల్స్, షుగర్ లెవల్స్ తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ముక్కలు తినడం బెస్ట్ ఆప్షన్ అంటారు డాక్టర్లు పుచ్చకాయలో ఉండే విటమిన్లు, పోషకాలు వ్యాధి నిరోధకశక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు బి విటమిన్ కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, బీటా కెరోటిన్లు, అల్కలైన్, విటమిన్ ఎ, విటమిన్ సి సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్లు మొదలైనవి.  

5 /5

 ఎండాకాలంలో మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూసినట్లయితే. మొదటిది రక్త పోటు అంటే బీపీ పుచ్చకాయలు సిట్రులిన్ అనే అమైనో యాసిడ్స్ మనల్ని వడదెబ్బ తగలకుండా రక్షిస్తాయి.