Amazon Mobile Savings Days: అమెజాన్ మొబైల్ సేవింగ్స్..ఇవాళే చివరిరోజు, ఆ ఫోన్ కేవలం 549 రూపాయలు మాత్రమే

ఆన్‌లైన్ షాపింగ్ వేదిక అమెజాన్‌లో ఇప్పుడు మొబైల్ సేవింగ్స్ డేస్ నడుస్తోంది. ఇందులో భాగంగా ప్రతి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇవాళ అంటే మార్చ్ 19వ తేదీ, 2022 ఆఖరు రోజు. ఈ సేల్స్‌లో అందిస్తున్న డిస్కౌంట్లు, ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Amazon Mobile Savings Days: ఆన్‌లైన్ షాపింగ్ వేదిక అమెజాన్‌లో ఇప్పుడు మొబైల్ సేవింగ్స్ డేస్ నడుస్తోంది. ఇందులో భాగంగా ప్రతి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇవాళ అంటే మార్చ్ 19వ తేదీ, 2022 ఆఖరు రోజు. ఈ సేల్స్‌లో అందిస్తున్న డిస్కౌంట్లు, ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
 

1 /5

Realme Narzo 30 5G 17 వేల 999 రూపాయల ఖరీదైన రియల్‌మి నార్జో 30 5జి స్మార్ట్‌ఫోన్ 16 వేల 999 రూపాయలకు లభిస్తుంది. ఎక్స్చేంజ్ సౌకర్యం ఎవైల్ చేసుకుంటే మరో 14 వేల 950 రూపాయలు ఆదా అవుతాయి. ఇక అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఆఫర్ ప్రకారం మరో 15 వందల రూపాయలు తగ్గుతాయి. అంటే ఈ ఫోన్ మీకు కేవలం 549 రూపాయలకే లభించనుంది.

2 /5

Oppo F19 Pro 5G 29 వే 990 రూపాయల ఖరీదైన ఒప్పో 5జి స్మార్ట్‌ఫోన్ కేవలం 25 వేల 990 రూపాయలకు లభించనుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించుకుంటే..14 వేల 950 రూపాయలు ఆదా అవుతాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు వినియోగిస్తే..మరో 4 వేల రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు

3 /5

Oneplus Nord CE 2 5G 24 వేల 999 రూపాయల ఖరీదైన వన్‌ప్లస్ నార్డ్ 5జి స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్చేంజ్, బ్యాంక్ ఆఫర్లున్నాయి. ఇవి ఉపయోగించుకుంటే కేవలం 14 వేల 950 రూపాయలకే లభించనుంది.

4 /5

iPhone 12 70 వేల 9 వందల రూపాయల ఖరీదైన 128 జిబీ ఐఫోన్ 12 కేవలం 61 వేల 999 రూపాయలకే పొందవచ్చు. ఎక్స్చెంజ్ ఆఫర్‌లో 14 వేల 950 రూపాయలు అదనంగా ప్రయోజనం కలుగుతుంది. ఇతర బ్యాంకు కార్డుల ద్వారా కూడా లబ్ది కలుగుతుంది. 

5 /5

Samsung Galaxy M52 5G శాంసంగ్ గెలాక్సీ 5 జి స్మార్ట్‌ఫోన్ వాస్తవ ధర 34 వేల 999 రూపాయలు కాగా, అమెజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్‌లో కేవలం 24 వేల 999 రూపాయలకే లభిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్‌లో అయితే మరో 14 వేల 950 రూపాయలు సేవ్ చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు ద్వారా మరో 15 వందల రూపాయలు సేవ్ చేయవచ్చు. అంటే ఈ ఫోన్ మీకు కేవలం 8 వేల 549 రూపాయలకే లభిస్తుంది.