Amazon Laptop Offers: ఇటీవలి కాలంలో ల్యాప్‌టాప్ అవసరం బాగా పెరిగింది. ఓ వైపు వర్క్ ఫ్రం హోం ఉద్యోగులు, మరోవైపు విద్యార్ధులకు ల్యాప్‌టాప్ కీలకంగా మారింది. అందుకే కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు వివిధ రకాల ఫీచర్లతో ల్యాప్టాప్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా అమెజాన్‌లో భారీ ఆఫర్లతో కొన్ని ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం.
Lenovo Idea pad అమెజాన్‌లో 33 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. వర్క్ ఫ్రం హోం చేసేవారికి అనువైంది. హైఫ్రేమ్ రేట్ వీడియోలకు బాగుంటుంది. స్టోరేజ్ సామర్ధ్యం కూడా ఎక్కువ. కంటెంట్ క్లారిటీ బాగుంటుంది. ఈ ల్యాప్‌టాప్ ధర 38,990 రూపాయలుగా ఉంది.
Hp Laptop 15S హెచ్ పి కంపెనీ ల్యాప్‌టాప్‌లలో అతి తక్కువ ధరకు లభిస్తున్నది ఇదే. ఇందులో ఏఎంజీ రైజెన్ ప్రాసెసర్ ఉంటుంది. దాంతో వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్, ఆన్లైన్ గేమింగ్ వంటివాటికి అద్భుతంగా పనిచేస్తుంది. బ్యాకప్ స్టోరేజ్ కూడా ఎక్కువ. వీడియో కాల్స్, మీటింగులకు అనువుగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ధఱ 38 శాతం డిస్కౌంట్ అనంతరం కేవలం 29,990 రూపాయలకు లభిస్తోంది.
HP 12 Gen Laptop ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ కోర్ ఐ3 ప్రోసెసర్ ఉంటుంది. యూహెచ్‌డి గ్రాఫిక్ కార్డ్ ఉండటంతో గ్రాఫిక్ డిజైనర్లు, ఆన్లైన్ గేమర్లకు బాగుంటుంది. బ్యాకప్ స్టోరేజ్ కూడా ఎక్కువ. ఈ ల్యాప్‌టాప్ 34 శాతం డిస్కౌంట్ అనంతరం 37,998 రూపాయలకు లభిస్తోంది.
Asus Vivo Book Thin and Lite మార్కెట్లో అందుబాటులో ఉన్న ల్యాప్‌టాప్‌లలో ఇది బెస్ట్. ఇది అల్ట్రా లైట్ డిజైన్‌తో కస్టమర్లకు అత్యధికంగా ఆకట్టుకుంటోంది. ప్రోసెసర్ వేగంగా ఉంటుంది. రిఫ్రెష్ రేట్ ఎక్కువ. మల్టీ మీడియా ఎక్విప్మెంట్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కనెక్ట్ చేసేందుకు అనువుగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ 39 శాతం డిస్కౌంట్ తరువాత 34,990 రూపాయలకు లభిస్తోంది.
Acer Aspire Laptop ఇదొక బెస్ట్ ల్యాప్‌టాప్. ఆన్లైన్ గేమింగ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్ కోసం బాగా పనిచేస్తుంది. విజ్యువల్ క్లారిటీ చాలా బాగుంటుంది. ఫైల్స్ డౌన్లోడ్ కోసం స్టోరేజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ఇప్పుడు కేవలం 43,740 రూపాయలకే అందుబాటులో ఉంది.