Actor Vijay Ready To Tamil Politics: తమిళనాడులో స్టార్ హీరో దళపతి విజయ్ ప్రకంపనలు రేపారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా పార్టీకి సంబంధించిన జెండా.. అజెండా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. దీనికి ముహూర్తం కూడా నిర్ణయించారు. విజయ్ దూకుడుతో తమిళనాడులోని ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఎదురవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Vijay Remuneration: దళపతి విజయ్ తెలుగు సినిమా వచ్చే నెల నుంచి తెలుగు స్ట్రెయిట్ సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశాలున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
Master movie piracy: విజయ్ ఇళయదళపతి నటించిన మాస్టర్ మూవీ జనవరి 13న.. అంటే రేపే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విజయ్ కెరీర్లో ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా మాస్టర్ తెలుగు వెర్షన్ కూడా అత్యధిక స్క్రీన్లలో విడుదలవుతోంది. ప్రీ బుకింగ్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి.
Master Telugu movie pre-release business | తమిళ స్టార్ హీరో విజయ్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన మాస్టర్ మూవీ అభిమానులకు సంక్రాంతి కానుకగా ఆడియెన్స్ ముందుకు వస్తోంది. ఏకకాలంలో జనవరి 13న తమిళం, తెలుగు, హిందీ, మళయాళం భాషల్లో విడుదల కానుంది.
Tamilnadu theatres issue: మాస్టర్ సినిమా నిర్మాతలకు, ఆ సినిమా హీరో విజయ్‌కు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. మాస్టర్ సినిమా ప్రదర్శన విషయంలో తమిళనాడులోని థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీతో టికెట్లు అమ్ముకునేలా థియేటర్లకు అనుమతి ఇస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం తీవ్రంగా తప్పు పట్టింది.
Actor Vijay Political Entry | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్థాపించే పార్టీలో తాను చేరబోవడం లేదని ఇటీవల తలపథి విజయ్ స్పష్టం చేశారు. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్థాపించబోయే పార్టీలో విజయ్ చేరకూడదని ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ మరోసారి తీర్మానించింది.
దక్షిణాది నటుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే ఒకరైన తలపతి విజయ్‌పై ఆదాయ పన్ను ఎగవేత కేసుకు సంబంధించి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. 2019లో విజయ్ నటించిన బిజిల్ చిత్రం బాక్సఫిస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రపంచం మొత్తం మీద రూ.300 కోట్లు వసూలు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.