Ananya Panday: లైగర్ భామ అనన్య క్లీవేజ్ షో.. అందాలు కనిపించేలా విందు!

  • Aug 15, 2022, 10:26 AM IST

 

Ananya Panday Hot Photos: లైగర్ హీరోయిన్ అనన్య పాండే సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. వరంగల్ లో జరిగిన ఫ్యాన్ డం ఈవెంట్ లో ఆమె మెరిసింది. 

1 /5

తాజాగా ఆమె అందాలు ఆరబోస్తూ కనిపించింది.   

2 /5

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దేశం మొత్తం చుట్టేస్తోంది అనన్య పాండే.   

3 /5

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కాబోతోంది.   

4 /5

ఆమె లైగర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో లాంచ్ అవుతోంది.   

5 /5

బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.