Vijay Deverakondas Liger Release Date Announced: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంభినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’. రౌడీ హీరో అభిమానులకు నటి చార్మి కౌర్ అప్‌డేట్ అందించారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.