Ananya Pandey Latest Pics: బీచ్ లో ఒంటరిగా సేదతీరుతున్న లైగర్ బ్యూటీ అనన్యా పాండే

Ananya Pandey Latest Pics: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'లైగర్'​ చిత్రంలో హీరోయిన్​గా నటిస్తోంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. ఇటీవలే చాక్లెట్ కలర్ డ్రెస్సులోని ఫొటోలతో సందడి చేయగా.. ఇప్పుడు బీచ్ లో ఒంటరిగా సేద తీరుతున్న పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.
 

  • Jan 11, 2022, 14:38 PM IST

Ananya Pandey Latest Pics: బాలీవుడ్ అందాల నటి అనన్య పాండే తన రూమీ బాయ్‌ఫ్రెండ్ ఇషాన్ ఖట్టర్‌తో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకుని ఇటీవల ముంబైకి తిరిగి వచ్చింది. ఇప్పుడు కొత్త ఫొటో షూట్ తో మరోసారి వార్తల్లో నిలిచింది. 2022 సంవత్సరంలో ఎవరూ ఊహించని అటువంటి అవతార్‌ తో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది అనన్య. అవును! బ్యాక్‌లెస్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేయడం ద్వారా అనన్య ఇంటర్నెట్‌లో సెగలు పుట్టించింది. ఇప్పుడు మరో ఫొటో షూట్ తో ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఆమె షేర్ చేసిన తాజా ఫొటోలు చూసేయండి. 
 

1 /5

అనన్యా పాండే.. అక్టోబర్ 30 1998న జన్మించింది  

2 /5

'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2'తో తెరంగేట్రం చేసిన అనన్యా పాండే.. మొదటి చిత్రంతోనే అందం, నటనతో గుర్తింపు తెచ్చుకుంది  

3 /5

తర్వాత 'పతి పత్ని ఔట్ వో' చిత్రంలో కార్తీక్ ఆర్యన్​తో ఆడిపాడింది  

4 /5

'అంగ్రెజీ మీడియం' చిత్రంలో ప్రత్యేక పాత్రలో మెరిసింది  

5 /5

ప్రస్తుతం 'లైగర్', 'గెహ్రాయియాన్' చిత్రాల్లో నటిస్తోంది