Anchor Anasuya: కొంటె చూపులతో యాంకర్ అనసూయ కవ్వింపు.. నీలి కళ్లతో మత్తు

Anchor Anasuya Photos: యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది. నిత్యం ఫొటోషూట్స్‌తో అభిమానులను అలరిస్తోంది. తాజాగా నీలి కళ్ల చూపులతో మత్తెక్కించే ఫొటోలను షేర్ చేసింది. మీరూ ఓ లుక్కేయండి.
 

  • Jan 12, 2023, 16:45 PM IST
1 /5

కొన్నిసార్లు ఎదుగుదల అనేది డబ్బు లేదా హోదా గురించి కాదని అంటోంది అనసూయ. అది మీలో ఉంది.. మీరు ఆలోచించే విధానం.. మీరు భావించే విధానం అంటూ సరికొత్త క్యాప్షన్ ఇచ్చింది. 

2 /5

ఎర్ర చీరలో నీలి కళ్లతో కొంచె చూపులతో ఆకట్టుకుంటోంది ఈ బుల్లితెర బ్యూటీ.   

3 /5

ప్రస్తుతం బుల్లితెరకు దూరమైన అనసూయ.. పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టింది.  

4 /5

జబర్దస్త్‌ షోకు గుడ్ బై చెప్పేసిన తరువాత.. ఇతర షోల నుంచి మెల్లిమెల్లిగా వదిలేసింది.  

5 /5

ప్రస్తుతం అనసూయ సంపాదనపై నెట్టింట ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నెలకు రూ.కోటిపైనే ఆమె సంపాదన ఉంటుందని ప్రచారం జరుగుతోంది.