Anchor Anasuya: పొట్టి నిక్కర్‌లో యాంకర్ అనసూయ పోజులు.. ఫ్యాన్స్‌కు మార్నింగ్ ట్రీట్

Anchor Anasuya Latest Images: యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది. గ్లామర్ పిక్స్ పంచుకుంటూనే.. ఇంట్లో తీసిన ఫన్నీ ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా తీసిన షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
 

  • Mar 05, 2023, 01:19 AM IST
1 /5

ప్రస్తుతం లాంగ్ వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. పోస్ట్ వర్కౌట్ తరువాత కాఫీ తాగుతూ సేద తీరుతోంది.  

2 /5

ఈ క్రమంలో ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్ తన కెమెరాకు పనిచెప్పాడు. ఫటాఫట్‌మని క్లిక్‌లు కొట్టగా.. అనసూయ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది.  

3 /5

ఈ బ్యూటీ ఏ పిక్ చేసిన క్షణాల్లో వైరల్ అవ్వడం కామన్ కదా. ఈ ఫొటోలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.   

4 /5

కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బుల్లితెరకు గుడ్‌ బై చెప్పిన అనసూయ ఫుల్ ఫోకస్ సినిమాలపైనే పెట్టింది.  

5 /5

అదేవిధంగా కథల ఎంపిక విషయంలో కూడా పక్కగా ఉంటోంది. సినిమా నచ్చితేనే ఒకే చెబుతోంది.