Jabardasth Rithu Chowdary: షర్ట్ బటన్స్ విప్పేసి రీతూ చౌదరి అందాల ప్రదర్శన.. టాప్ టు బాటమ్ హాట్ ట్రీట్

Rithu Chowdary Photos: జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి నెట్టింట రచ్చ లేపుతోంది. హాట్ ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా పైన షర్ట్ విప్పేసి.. నాభి అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. మీరూ ఓ లుక్కేయండి..
 

  • Mar 05, 2023, 00:59 AM IST
1 /5

మొదట యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టింది రీతూ చౌదరి. పలు సీరియల్స్‌లో కూడా యాక్ట్ చేసింది.  

2 /5

జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫేట్ మారిపోయింది.   

3 /5

ఒక్కసారిగా బుల్లితెరపై భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. తనదైన కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్‌ను నవ్వించింది.  

4 /5

మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇస్తూ.. ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.   

5 /5

రీసెంట్‌గా రీతూ తండ్రి మరణించగా.. ఆ బాధ నుంచి కోలుకున్న ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది.