Anchor Rashmi: యాంకర్ రష్మీ వీకెండ్ ట్రీట్.. పింక్ డ్రెస్‌లో దుమ్ములేపిందిగా..!

Anchor Rashmi Latest Pics: బుల్లితెరపై ఎంత మంది కొత్త యాంకర్లు వస్తున్నా.. రష్మీకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. మల్లెమాల షోలతో మెప్పిస్తునే.. వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ భామ. మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ పిక్స్‌తో నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. తాజాగా పింక్ కలర్‌ డ్రెస్‌లో షేర్ చేసిన పిక్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి.
 

  • Oct 08, 2023, 01:15 AM IST
1 /5

యాంకర్‌ రష్మీ ఇటీవల 'బాయ్స్ హాస్టల్‌' మూవీతో ఆడియన్స్‌ను అలరించింది. టీచర్ పాత్రలో గ్లామర్‌ను ఒలకబోసింది.  

2 /5

మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ మూవీలో రష్మీ చిన్న పాత్రలో మెరిసింది. అయితే ఈ క్యారెక్టర్‌ పెద్దగా ఉపయోగపడలేదు.  

3 /5

ప్రస్తుతం బుల్లితెరపై ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోతోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది రష్మీ.   

4 /5

తాజా రష్మీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్‌కు వీకెండ్ ట్రీట్ ఇచ్ఇంది.  

5 /5

పింక్‌ డ్రెస్‌లో రష్మీ పంచుకున్న పిక్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. మీరూ చూసేయండి మరీ..