Anchor Rashmi Latest Pics: బుల్లితెరపై ఎంత మంది కొత్త యాంకర్లు వస్తున్నా.. రష్మీకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. మల్లెమాల షోలతో మెప్పిస్తునే.. వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ భామ. మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ పిక్స్‌తో నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. తాజాగా పింక్ కలర్ డ్రెస్‌లో షేర్ చేసిన పిక్స్ ఓ రేంజ్లో ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.