Sravanthi Chokarapu: ఓ రేంజ్ లో అందాలు అరబోసిన బిగ్ బ్యూటీ.. స్రవంతి హాట్ పిక్స్ వైరల్..

Sravanthi Chokarapu: బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు అందాల అరబోతలో తగ్గేదే లే అంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయింది స్రవంతి చొక్కారపు.   

2 /6

ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలు, ఇంటర్వ్యూలతో మరింత ఫేమస్ అయింది ఈ బ్యూటీ.   

3 /6

వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తన అందం మరియు ఆటతీరుతో ఆకట్టుకుంది.   

4 /6

హీరోయిన్స్ ను మించిన అందం ఈ బ్యూటీ సొంతం. దీంతో ఈ ముద్దుగుమ్మ రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.   

5 /6

అందాల అరబోతలో ఏ మాత్రం తగ్గదే లే అంటూ దూసుకుపోతుంది.   

6 /6

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ లేపుతున్నాయి.