Anchor Sreemukhi: మరోసారి అందాల బ్లాస్ట్ చేసిన శ్రీముఖి, లేటెస్ట్ పిక్స్ వైరల్

Anchor Sreemukhi: యాంకర్ శ్రీముఖి తన అందాలతో కుర్రకారు మతిపోగోడుతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 
 

Anchor Sreemukhi new Pics: పటాస్, బిగ్ బాస్ తో పాపులారిటీ సంపాదించుకుంది శ్రీముఖి. తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన పిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 
 

1 /6

తెలుగు టాప్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. అంతేకాకుండా బ్యూటిపుల్ యాంకర్ కూడా.   

2 /6

పటాస్ షోతో పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.  

3 /6

ఆ తర్వాత బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చి తన ఆటతీరుతో మంచి గుర్తింపు దక్కించుకుంది.  

4 /6

బిగ్ బాస్ షో క్రేజ్ తో ఈ అమ్మడుకు సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.    

5 /6

తెలుగులో ఎక్కువ సంపాదించే యాంకర్లలో శ్రీముఖి ఒకరు.   

6 /6

ప్రస్తుతం ఈ బ్యూటీ తన హాట్ లుక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.