Anchor Sreemukhi: బుల్లి గౌనులో యాంకర్ శ్రీముఖి మెరుపులు.. ఇదేం అరాచకం మావా బ్రో

Sareemukhi Hot Pics: యాంకర్ శ్రీముఖి బుల్లి గౌనులో అందాల మెరుపులు మెరిపించింది. జానెడు గౌనులో బుల్లితెర రాములమ్మ ఇచ్చిన పోజులు కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి.
 

  • Mar 22, 2023, 01:34 AM IST
1 /5

బుల్లితెరపై శ్రీముఖి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పటాస్ షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకుంది.  

2 /5

షో ఏదైనా తన మాటల గారడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది శ్రీముఖి.   

3 /5

ఇటు బుల్లితెరపై యాంకర్‌గా మెరుస్తూనే.. సినిమాల్లోనూ నటిస్తోంది ఈ భామ.  

4 /5

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీలో శ్రీముఖికి మంచి పాత్రే దక్కినట్లు తెలుస్తోంది.  

5 /5

త్వరలో బాలయ్య 108 మూవీలోనూ రాములమ్మ ఛాన్స్ కొట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది.