Anchor Varshini: టైట్ వైట్ టాప్‌లో యాంకర్ వర్షిణి హాట్ పోజులు.. కుర్రకారుకు కనువిందు

Anchor Varshini Photos: యాంకర్‌ వర్షిణి సౌందరాజన్‌ మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. తాజాగా టైట్ వైట్‌ టాప్.. జీన్స్‌ ధరించి ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. మీరూ ఓ లుక్కేయండి.
 

  • Jan 28, 2023, 23:43 PM IST
1 /5

యాంకర్ వర్షిణి బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలో ముందుగా అందరికీ ఆకట్టుకుంటుంది. అందులో అభిజిత్, వర్షిణి జోడికి అంతా ఫిదా అయ్యారు.  

2 /5

ఢీ షోతో బుల్లితెరపై యాంకర్ వర్షిణి పేరు మారుమోగిపోయింది. ఆమె డ్యాన్సుపై సెటైర్లు రాగా.. సీజన్ ముగిసే సరికి తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది.   

3 /5

యాంకర్‌గా మెప్పించిన ఈ భామ.. ప్రస్తుతం వెండితెరపై అభిమానులను అలరించేందుకు రెడీ అవుతోంది.  

4 /5

భూతద్దం భాస్కర్‌ నారాయణ అనే సినిమాలో నటిస్తోంది. హర్రర్‌ థ్రిల్లర్‌గా, మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది ఈ మూవీ.   

5 /5

ఈ మూవీ టీజర్ శనివారం రిలీజ్ అవ్వగా.. సినీ లవర్స్‌కు తెగ నచ్చేసింది. ఇందులో వర్షిణి డాక్టర్‌గా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.