Tripti Dimri: యానిమల్ భామ బ్యూటిఫుల్ ఫోటోషూట్.. మరోసారి ప్రేమలో పడుతున్న అభిమానులు..

Tripti Dimri Instagram Pics: త్రిప్తి డిమ్రి.. యానిమల్ సినిమా విడుదలైన దగ్గర నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో ఏ ఫోటో షేర్ చేసిన అది అందరినీ తెగ ఆకట్టుకుంటుంది..

  • Feb 26, 2024, 21:18 PM IST
1 /6

సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా చేసిన యానిమల్ సినిమా ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ త్రిప్తి డిమ్రి....

2 /6

యానిమల్ సినిమాలో తృప్తి డిమ్రిది చాలా చిన్న పాత్ర. అంతేకాకుండా ఆ సినిమాలో రష్మికా మందన్న ఎంతో ప్రాధాన్యత గల పాత్ర పోషించింది. కానీ అందరి దృష్టిని ఎంతో ఆకట్టుకుంది త్రిప్తి.

3 /6

ఈ చిత్రంతో ఓవర్ నైట్ ఈ హీరోయిన్ నేషనల్ క్రష్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూడు ఈ అమ్మడు గురించి వివరాలు, ఫోటోలు వైరల్ కాసాగాయి.

4 /6

మామ్ అనే చిత్రంతో పరిచయమైన ఈ హీరోయిన్స్ హిందీలో యానిమల్ సినిమా ముందర ఎన్నో చిత్రాలలో కనిపించింది. 

5 /6

ముఖ్యంగా బుల్బుల్ అనే చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ ఎవరూ ఊహించని అంత క్రేజ్ మాత్రం యానిమల్ సినిమాతో సొంతం చేసుకుంది ఈ హీరోయిన్.

6 /6

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. గ్రీన్ డ్రెస్ లో ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు చూస్తే తప్పకుండా ఆమె అభిమానులు మరోసారి ప్రేమలో పడడం ఖాయంలా కనిపిస్తోంది.