Anjeer Side Effects: ప్రకృతిలో అందుబాటులో ఉండే ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్‌లో అంజీర్ అతి ముఖ్యమైనవి. అంజీర్‌తో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అంజీర్‌తో నష్టాల కూడా ఉన్నాయే సంగతి ఎంతమందికి తెలుసు. అంజీర్ అతిగా తింటే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి
అంజీర్‌తో కలిగే ఈ దుష్పరిణామాలు వాటిని అతిగా తిన్నప్పుడే ఉంటాయి.
అంజీర్ ఉండే ఆక్సిలేట్ శరీరంలో కాల్షియంను సంగ్రహించడం వల్ల కాల్షియం కొరత ఏర్పడవచ్చు
అంజీర్ తినడం వల్ల శరీరంలో సల్ఫైట్ పెరుగుతుందియ దాంతో మైగ్రెయిన్ ఎటాక్ రావచ్చు. అయితే ఇది అతిగా తినడం వల్లే వస్తుంది
ఏదైనా ఎలర్జీ సమస్యలతో బాధపడేవాళ్లు అంజీర్ తినకూడదు
అంజీర్ తినడం వల్ల వాటి గింజలు ప్రేవుల్లో చిక్కుకుంటాయి. ఇవి లివర్‌ను దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు
అంజీర్ అతిగా తినడం వల్ల పళ్లలో కీటాణువులు రావచ్చు. అందుకే మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి
అంజీర్‌లో షుగర్ కంటెంట్ ఉంటుంది. అందుకే అతిగా తింటే మధుమేహం వ్యాధిగ్రస్థులకు మంచిది కాదు.
ఐరన్ పుష్కలంగా ఉండే అంజీర్ తినడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి