Annaya Nagalla: పట్టుచీరలో అనన్య నాగళ్ళ అందాల విందు.. యువతను మెస్మరైజ్ చేస్తున్న తెలుగు అమ్మాయి

Annaya Nagalla Pics: ప్లే బ్యాక్.. వకీల్ సాబ్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తెలంగాణ అమ్మాయి అనన్య నాగళ్ళ.. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి..

  • Dec 13, 2023, 19:33 PM IST
1 /5

Annaya Nagalla Pics: ఈ మధ్య మన తెలుగు అమ్మాయిలు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నార్త్ సైడ్ అమ్మాయిలకు ఏమాత్రం తీసిపోము అంటూ రుజువు చేసుకుంటున్నారు..

2 /5

అందం పరంగా అభినయం పరంగా తెగ మార్కులు వేసుకుంటున్నారు మన తెలుగు అమ్మాయిలు. కాగా ఇలాంటి వారిలో ఒకరు అనన్య నాగళ్ళ..

3 /5

చిన్న చిన్న సినిమాలలో నటించినా అనన్య పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.

4 /5

ప్రస్తుతం మరిన్ని సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అనన్య తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

5 /5

పట్టు చీరలో.. అదరహో అనిపిస్తూ గుడి ముందర అనన్య ఇచ్చిన ఫోజులు యువతను తెగ ఆకట్టుకుంటున్నాయి.