Anupama Parameswaran Photos: కళ్లుతో కుర్రాళ్ల మదిని మాయచేస్తున్న మలయాళ బ్యూటీ అనుపమ

Anupama Parameswaran Photos: హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన తొలి చిత్రం 'ప్రేమమ్' ఎంతో మంది కుర్రాళ్ల మనసును కదిపింది అనుపమ పరమేశ్వరన్. అదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తూ టాలీవుడ్ కు పరిచమైన ఈ భామ ఇప్పటి వరకు అనేక సినిమాలతో దూసుకెళ్తూ.. వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనుపమ పరమేశ్వరన్.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన వాటిని పోస్ట్ చేస్తుంది. కొత్తగా అనుపమ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవేంటో మీరే చూసేయండి. 
 

  • Feb 07, 2022, 17:34 PM IST

  

1 /5

అనుపమ పరమేశ్వరన్​ 1996 ఫిబ్రవరి 18న కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో జన్మించింది.    

2 /5

మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమై.. మొదటి సినిమాలోనే మంచి పేరు సంపాదించింది.    

3 /5

ఆ తర్వాత తెలుగులో 'ప్రేమమ్', 'శతమానం భవతి', 'ఉన్నది ఒకటే జిందగీ', 'తేజ్ ఐ లవ్ యూ', 'హలో గురు ప్రేమకోసమే' చిత్రాల్లో నటించి అభిమానుల్ని సంపాదించుకుంది.    

4 /5

'కురుప్' సినిమాలో అలరించింది. ఇటీవలే 'రౌడీ బాయ్స్'​తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.    

5 /5

'కార్తికేయ 2', '18 పేజేస్' లోను నటించింది. సౌత్​ ఇండియన్ మూవీ ఇంటర్నేషనల్​ అవార్డ్స్​లో ఉత్తమ నటిగా నామినేట్ అయ్యింది.