Top 10 Courses: ఇంటర్ తరువాత ఏం చేయాలని ఆలోచిస్తున్నారా, మంచి జీతాలిచ్చే టాప్ 10 డిమాండ్ కోర్సులు ఇవే

దేశంలో అత్యధికంగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి తరువాత ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ ఎంచుకుంటుంటారు. కానీ ఈ రెండు కాకుండా మంచి జీతభత్యాలు వచ్చే కోర్సులు కూడా ఉన్నాయి. అలాంటి టాప్ 10 కోర్సుల గురించి తెలుసుకుందాం.

Top 10 Courses: దేశంలో అత్యధికంగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి తరువాత ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ ఎంచుకుంటుంటారు. కానీ ఈ రెండు కాకుండా మంచి జీతభత్యాలు వచ్చే కోర్సులు కూడా ఉన్నాయి. అలాంటి టాప్ 10 కోర్సుల గురించి తెలుసుకుందాం.

1 /10

బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం- 12వ తరగతి లేదా ఇంటర్ పూర్తయ్యాక మీడియా రంగంలో పనిచేసే ఆసక్తి ఉంటే జర్నలిజంలో డిగ్రీ చేయడం మంచి ఆప్షన్.  మంచి సంస్థలైతే ఆకర్షణీయమైన జీతాలిస్తున్నాయి. జర్నలిజంలో మాస్టర్స్ కూడా చేయవచ్చు.

2 /10

బ్యాచిలర్ ఆఫ్ లా-ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి తరువాత ఐదేళ్ల లా కోర్సు ఇది. న్యాయవాదిగా ప్రాక్టీసు చేయవచ్చు లేదా పరీక్షలు రాసి మెజిస్ట్రేట్ కావచ్చు. సమాజంలో గౌరవం లభించే వృత్తి

3 /10

ఈవెంట్ మేనేజ్‌మెంట్- 12వ తరగతి తరువాత ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సు చాలా మంచి డిమాండ్ ఉన్న కోర్సు. ఆకర్షణీయమైన జీతాలు అందుతాయి

4 /10

బీఏ ఎంబీఏ-ఇంటర్ లేదా 12వ తరగతి తరువాత ఎంబీఏ మంచి ఆప్షన్. ఇంజనీరింగ్ చేసిన విద్యార్ధులు కూడా ఎంబీఏ చేస్తున్నారు. మంచి డిమాండ్ ఉన్న కోర్సు. మంచి జీతభత్యాలు ఇచ్చే కోర్సు, మూడేళ్ల డిగ్రీ కోర్సు ఇది. 

5 /10

బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్- ఇంటర్ తరువాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుకు ఇటీవలి కాలంలో డిమాండ్ పెరుగుతోంది. 

6 /10

బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్- కెరీర్‌పరంగా చాలా మంచి కోర్సు ఇది

7 /10

బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్-మంచి సంస్థల్లో ఈ కోర్సు చేస్తే స్టార్ హోటల్స్‌లో వెంటనే ఉద్యోగాలు లభిస్తాయి

8 /10

బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్- ఈ కోర్సు పూర్తి చేస్తే మంచి జీతాలతో ఉద్యోగాలు లభిస్తాయి.

9 /10

బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్డడీస్- ఇది కూడా భారీ డిమాండ్ ఉన్న కోర్సు. కెరీర్‌పరంగా చాలా మంచిది.

10 /10

డిప్లొమా ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్- 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ తరువాత ఉపాధ్యాయ వృత్తి ఎంచుకోవాలంటే ఇదే మంచిది.