Ariyana Glory Photos: హద్దులన్నీ చెరిపేసిన అరియానా.. చిన్ని గౌనులో చేతులు పైకెత్తి థైస్, క్లీవేజ్ షో రచ్చ!

Ariyana Glory Red Gown Photos: యూట్యూబ్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అరియానా గ్లోరీ ఇప్పుడు బిగ్ బాస్ దెబ్బకు సెలబ్రిటీ అయిపొయింది. ఈ మధ్య అవకాశాలు తగ్గడంతో హాట్ షో చేస్తున్న ఆమె తాజాగా రెడ్ కలర్ డ్రెస్సులో చేసిన హాట్ షో మీరు కూడా చూసేయండి మరి. 

  • May 20, 2023, 14:58 PM IST
1 /5

యూట్యూబ్ యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన అరియానా గ్లోరీ అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. దానికి కారణం ఆమె రామ్ గోపాల్ వర్మతో కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూనే. 

2 /5

అందులో రామ్ గోపాల్ వర్మ ని బోల్డ్ ప్రశ్నలు అడిగి ఒక్కసారిగా ఆమె లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఆ దెబ్బతో ఆమెకు బిగ్ బాస్ ఆహ్వానం కూడా రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

3 /5

 అలా ఒక యూట్యూబ్ యాంకర్ నుంచి బిగ్ బాస్ వరకు ఆమె జర్నీ సాగింది. బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత యావత్ తెలుగు రాష్ట్రంలో ప్రజలకు పరిచయం అయిపోయింది. 

4 /5

ఇక ఆ తర్వాత పూర్తి స్థాయిలో అవకాశాలు రాక పోయినా అప్పుడప్పుడు పలు టీవీ షోస్ లో కనిపిస్తూ యాంకరింగ్ చేస్తూ సందడి చేస్తోంది. 

5 /5

ఇప్పటివరకు అందాల ఆరబోత విషయంలో కాస్త హద్దులు పాటిస్తూ వచ్చిన ఈ భామ తాజాగా హద్దులన్నీ చెరిపేస్తూ అందాల ఆరబోత విషయంలో ముందుకు దూసుకు పోతూ రెడ్ కలర్ గౌన్ లో అందాలన్నీ బహిర్గతమయ్యేలా హాట్ షో చేసింది మీరు చూసేయండి.