Sleep Vastu Tips: పడుకునేటప్పుడు దిండు చుట్టూ ఖాళీగా ఎందుకు ఉంచాలి? తప్పక తెలుసుకోండి..

Sleep Vastu Tips: వాస్తు ఇంటికి మాత్రమే కాదు మనం చేసే పనులకు కూడా నియమాలు ఉంటాయి. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మాణం చేసినట్లు పడుకునే ముందు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని అనుసరిస్తే వాస్తు దోషాలు ఉండవు.
 

1 /6

సాధారణంగా మనం రాత్రి పడుకునే సమయంలో దిండు పక్కన ఫోన్‌, వాటర్‌ బాటిల్‌ వంటివి పెట్టుకుంటారు. ఇలా దిండు కింద వస్తువులు ఇలాంటివి పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలు ఉంటాయి. అంతేకాదు నిద్రలేమి సమస్య కూడా వేధిస్తుంది.  

2 /6

చాలామంది రాత్రి సమయంలో ఫోన్‌ మాట్లాడుతూ లేదా ఉదయం త్వరగా లేవలేని అలారం పెట్టుకుని పడుకునే దిండు వద్దే మొబైల్‌ ఫోన్ పెట్టుకుంటారు. ఇది నెగిటివిటీకి దారితీస్తుంది. అంతేకాదు ఇలా పడుకునే దిండు వద్ద ఫోన్ పెట్టుకోవడం వల్ల రేడియేషన్‌కు కూడా గురవుతారు..  

3 /6

దిండు వద్ద మొబైల్‌ ఫోన్ పెట్టుకుని పడుకోవడం వల్ల కేన్సర్ కూడా అటాక్‌ అవుతుందని ఇటీవలి అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అంతేకాదు ఇది రాను రాను నిద్ర లేమి సమస్యకు కారణం అవుతుంది. పడుకునే ముందు అందుకే మన చుట్టూ ఏ వస్తువులు పెట్టకూడదు.  

4 /6

కొందరు రాత్రి సమయంలో దాహం వేస్తుందని వాటర్‌ బాటిల్‌ తల చుట్టూ ఉన్న ప్రాంతంలో పెట్టుకుంటారు. ఇది కూడా మంచిది కాదు. మనలో నెగిటివిటీకి కారణమవుతుంది. దాహం ఉంటే అప్పుడు లేచి తాగాలి కానీ, తల చుట్టు ఉన్న ప్రాంతంలో పెట్టకూడదు.  

5 /6

రాత్రి పడుకునే సమయంలో మన దిండు ఉండే చుట్టు ముట్టు ప్రదేశంలో ఎలాంటి నెగిటివిటీకి కారణమయ్యే వస్తువులను పెట్టకూడదు. ఇది వాస్తు ప్రకారం మాత్రమే కాదు సైంటిఫిక్‌ గా కూడా నిరూపితమైంది.   

6 /6

దిండు చుట్టు ఉండే ప్రదేశంలో ఇలా మొబైల్‌ ఫోన్ పెట్టి పడుకున్నప్పుడు ఉదయం లేవగానే మొబైల్‌ ఫోన్ చూస్తారు. ఇది కూడా నెగిటివిటీకి కారణమవుతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)