Ashu Reddy Photos: స్కిన్ కలర్ బ్రాలెట్ తో అషురెడ్డి దర్శనం.. అసలేమన్నా వేసుకుందా లేదా అనిపించేలా పూల్ ట్రీట్!

Ashu Reddy Skin Coloured Bralette: బుల్లితెర మీద మంచి క్రేజ్ తెచుకున్న అషురెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీ పెంచుకునే పనిలో పడింది, ఆమె తన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉండగా ఇప్పుడు మరోసారి స్కిన్ కలర్ బ్రాలెట్ ధరించి ట్రీట్ ఇచ్చింది. 

 
 
  • Mar 02, 2023, 08:05 AM IST

 

 
 
1 /5

ప్రస్తుతానికి అషు రెడ్డి దుబాయ్ లో రచ్చ చేస్తోంది, ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉండే ఆమె ఈసారి కూడా తన స్కిన్ కలర్డ్ బ్రాలెట్ లో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. 

2 /5

స్కిన్ కలర్డ్ బ్రాలెట్ ధరించిన అషు రెడ్డి స్విమ్మింగ్ పూల్ లో రచ్చ చేస్తూ చాలా డిప్రెసింగ్ సంవత్సరాల తర్వాత, ప్రస్తుతం నేను నా స్వంత చర్మంపై నమ్మకంగా ఉన్నాను, ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా అంటూ కామెంట్ చేసింది.   

3 /5

అషు రెడ్డి మోడరన్ డ్రెస్సులలోనే కాదు చీరకట్టులో కూడా అద్భుతంగా కనిపిస్తోంది.

4 /5

ఇక దుబాయ్ లోనే ఒక షూట్ కోసం ఉన్న రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి ఉన్న వీడియోను సైతం అషు రెడ్డి షేర్ చేసింది. 

5 /5

ఇక అషు రెడ్డి ఆ మధ్య షేర్ చేసిన చీరకట్టు ఫోటో కూడా చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం.