చిత్రమాలిక: ఆసుస్ జెన్ 5జెడ్ స్మార్ట్ ఫోన్‌ ఫీచ‌ర్లు

Jul 9, 2018, 04:23 PM IST
1/6

ఆసుస్ జెన్ 5జెడ్ స్మార్ట్ ఫోన్‌ ఫీచ‌ర్లు

స్టోరేజ్: 64జీబీ/128 జీబీ/256జీబీ 12+8 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా

2/6

ఆసుస్ జెన్ 5జెడ్ స్మార్ట్ ఫోన్‌ ఫీచ‌ర్లు

ఆసుస్ జెన్ 5జెడ్ స్మార్ట్ ఫోన్‌ ఫీచ‌ర్లు

ర్యామ్: 4జీబీ/6జీబీ/8 జీబీ

4జీ వీవోఎల్‌టీఈ సపోర్ట్‌

3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

3/6

ఆసుస్ జెన్ 5జెడ్ స్మార్ట్ ఫోన్‌ ఫీచ‌ర్లు

ఆసుస్ జెన్ 5జెడ్ స్మార్ట్ ఫోన్‌ ఫీచ‌ర్లు

ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845, 64 బిట్ ఆక్టాకోర్

4/6

ఆసుస్ జెన్ 5జెడ్ స్మార్ట్ ఫోన్‌ ఫీచ‌ర్లు

ఆసుస్ జెన్ 5జెడ్ స్మార్ట్ ఫోన్‌ ఫీచ‌ర్లు

డిస్‌ప్లే: 6.2 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్(2246 x 1080) ఎల్సీడీ

5/6

ఆసుస్ జెన్ 5జెడ్ స్మార్ట్ ఫోన్‌ ఫీచ‌ర్లు

ఆసుస్ జెన్ 5జెడ్ స్మార్ట్ ఫోన్‌ ఫీచ‌ర్లు

బేస్ మోడ‌ల్ 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.29,999గా ఉంది. ఇక 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ ధ‌ర రూ.32,999గా ఉండ‌గా అధిక సామ‌ర్థ్యం క‌ల 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ ఫోన్ రూ.36,999గా ప‌లుకుతోంది.

6/6

ఆసుస్ జెన్ 5జెడ్ స్మార్ట్ ఫోన్‌ ఫీచ‌ర్లు

ఆసుస్ జెన్ 5జెడ్ స్మార్ట్ ఫోన్‌ ఫీచ‌ర్లు

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ ఆసుస్.. జులై 4న భారత మార్కెట్లోకి జెన్ 5జెడ్ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసింది.  ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ క్లూజివ్‌గా ఈ ఫోన్ రిలీజ్ కాగా.. జులై 9 నుంచి అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌వుతాయి.