బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో జవాన్లతో కలిసి వాలీబాల్ ఆడారు. ఆర్మీ డేను పురస్కరించుకొని శుక్రవారం అక్షయ్ కుమార్ సైనికులతో (Army) కలిసి సరదాగా గడిపారు.
కనిక ధిల్లాన్... పేరు గుర్తుండే ఉంటుంది. తెలుగులో సైజ్ జీరో.. హిందీలో కేదార్ నాథ్, గిల్టీ లాంటి చిత్రాలకు కథ రాసిన సినీ రచయిత్రి అని చెబితే అందరూ గుర్తుపడతారో లేదో కానీ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి మాజీ భార్య కనిక ధిల్లాన్ అంటే అందరూ గుర్తుపడతారు కదా..
బాలీవుడ్ స్టార్ హీరో.. సమాజ సేవలో ముందుండే అక్షయ్ కుమార్ భారీ పారితోషికం తీసుకుంటున్న స్టార్స్ లోనూ ముందే ఉన్నారు. ఇప్పటికే బాలీవుడ్ మీడియా టాక్ ప్రకారం అక్షయ్ కుమార్ ఒక ప్రాజెక్టుకు రూ. 120 కోట్ల వరకు చార్జ్ చేస్తాడని తెలుస్తోంది.
Akshay Kumar Laxmmi Movie | హారర్ కామెడీ మూవీతో బాలీవుడ్‌లో ప్రయోగానికి సిద్ధమయ్యాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్. అయితే సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్ష్మీ బాంబ్’పై వివాదం చెలరేగింది.
బాలీవుడ్ ( Bollywood ) స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న లక్ష్మీ బాంబ్ ట్రైలర్ ( Laxmmi Bomb Trailer ) వచ్చేసింది. హార్రర్- కామెడీ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులకు మాంచి వినోదం గ్యారంటీ అంటోంది సినిమా టీమ్.
బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్ కుమార్, నటి కియారా అద్వానీ నటించిన హారర్-కామెడీ మూవీ 'లక్ష్మీ బాంబ్' (Laxmmi Bomb) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
కరోనావైరస్ (Coronavirus attack) దాడి కారణంగా తలెత్తిన ఊహించని విపత్తును ఎదుర్కునేందుకు కేంద్రం చేస్తోన్న పోరాటానికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుంచి భారీ మొత్తంలో విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
అక్షయ్ కుమార్.. దేశం కష్టకాలంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనావైరస్‌పై కేంద్రం చేస్తోన్న పోరాటానికి మద్దతుగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారీ విరాళం ప్రకటించి తాను రీల్ హీరోను మాత్రమే కాదు... రియల్ హీరోను కూడా అని అనిపించుకున్నాడు.
ముంబయిని ఉగ్రవాద దాడుల నుండి రక్షించే బాధ్యతను తీసుకునే ఎటిఎస్ అధికారిగా ప్రధాన పాత్రలో నటిస్తున్నఅక్షయ్ కుమార్, వీర్ సూర్యవంశి అనే చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రానికి కరణ్ జోహార్ తో పాటు మరో నలుగురి నిర్మాణంలో కొననసాగుతోంది. కాగా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్షయ్ స్పందిస్తూ..
బాలీవుడ్‌లో 'కేదార్‌నాథ్', 'సింబ' సినిమాలతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ సారా అలీఖాన్. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత సారా అలీ ఖాన్ నటించబోతున్న కొత్త సినిమా ఏంటీ అనే స్పెక్యులేషన్ మొదలైంది. కానీ నిన్నటి వరకు ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు ఒప్పుకోలేదు.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అజాత శత్రుగా పేరుతెచ్చుకున్న హీరో అక్షయ్ కుమార్. అందరు హీరోలతో మంచి సంబంధాలు కలిగి ఉన్న అక్షయ్ కుమార్. తాజాగా నటిస్తున్న చిత్రం 'బచ్చన్ పాండే'. ఈ చిత్రం 2020లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని 2021 ఏడాదిలోకి వాయిదా వేశారు.
శంకర్ తెరకెక్కించిన మరో భారీ చిత్రం 2.0 సినిమా నవంబర్ 29న విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టిసారించింది. ఇటీవలే రిలీజైన ఆ చిత్ర ట్రైలర్‌కి భారీ స్పందన కనిపించింది. గతంలో వచ్చిన రోబో చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రజినీకాంత్ పోషించిన పాత్ర ఎన్నో సవాళ్లతో కూడుకున్నది అని ఆ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రజినీకాంత్ లుక్ మేకింగ్ వీడియో విడుదల చేసింది.